నాగేశ్వర్ నోటి దూలతో పరువు పోగొట్టుకున్న పండితుడు

ఓ కల్పిత కథ, తనకే అన్ని తెలుసు అనే భావన పండితుడునీ సైతం పడగొడుతుంది. ఇంకా నోటి దూల కూడా ఉంటే మరి అలాంటి ఒక వ్యక్తి కల్పిత కథ మాత్రమే ఎవరిని ఉద్దేశిస్తూ రాయడం లేదు. నాగేశ్వర్ నోటి దూలతో పరువు పోగొట్టుకున్న పండితుడు కథలోకి ఒకసారి నాగేశ్వర్ తన కార్యాలయంలో కూర్చొని కొన్ని గణిత సమస్యలు పరిశీలిస్తున్నాడు. అతని దగ్గర పనిచేసే అమ్మాయి సరోజ లెక్కలు రాస్తూ ఉంది. అప్పుడే గ్రామానికి చెందిన ఓ … Read more